logo

వైఎస్ఆర్ సీపీ ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్ధి గా నామినేషన్

మన వైఎస్ఆర్ సీపీ ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్ధి గా నామినేషన్ వేచున్న *శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి* గారి కార్యక్రమనికి ఆత్మకూరు కు బయలుదేరిన ఆత్మకూరు రూరల్ కన్వీనర్ *చిట్టమూరు జితేంద్ర నాగ్ రెడ్డి*మరియూ గ్రామ సర్పంచ్ శ్రీ పట్టిడ చంద్రశేఖర్ గారు* మరియు
మహిమలూరు గ్రామం నుంచి బయలుదేరిన వైఎస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలు,వైఎస్ఆర్ సీపీ అభిమానులు పెద్ద ఎత్తున నామినేషన్ లొ పాల్గొన్నారు.

9
18 views